e-mail me
Coming Soon.....HEAD LINESTECHNEWSPOLITICSPHOTO NEWSSPECIALNEWSHOME

కడపలో ప్రపంచస్థాయి కేంద్ర విశ్వవిద్యాలయం
 

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో 700 ఎకరాల్లో ప్రపంచ స్థాయి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. దీనికయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. సోమవారం (05/05/2008) సచివాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఉన్నత విద్యపై జరిగిన సమీక్ష సమావేశంలో కడప జిల్లాను ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ఉన్నతవిద్య శాఖ మంత్రి చెంగారెడ్డి వెల్లడించారు.


మరిన్ని వివరాలు...

PUSHPAGIRI BRAHMOTSAVAMS FROM 4TH MAY
 

The annual Brahmotsavams of Pusphagiri, as it is being famed as ‘Dakshin Kaasi’ are going to be held from May 4, 2008 to  May 12, 2008.  Devotees visit the Pushpagiri at large numbers on 8 th, 9 th, 10 th of May.

The programmes are as follows:


More Details...

FUNDS SANCTIONED TO DEVELOP HISTORIC PLACES
 

Kadapa: In a move to restore the pristine glory of religious and historic places in Kadapa district, Chief Minister Y.S. Rajasekhara Reddy sanctioned Rs. 27.70 crore to develop 19 historic and religious places in Kadapa district into tourism spots

              Proposals were sent by the district collector to the Chief Minister Dr. Y.S.Rajasekhar Reddy,for forwarding to the Central Government requests for allotment of funds. An amount of Rs. 1.35 crore for the Mukti Ramalingeswara Swamy temple at Proddatur, Rs. 1.61 crore for the Sri Veerabhadreswara Swamy temple at Alladupalle, Rs. 1.70 crore for Sri Veerabrahmendra Swamy temple at Kandimallayapalle, Rs. 1.47 crore for the Pushpagiri temple, Rs. 2.41 crore for the Sri Lakshmi Venkateswara Swamy temple at Devunikadapa and Rs. 1.40 crore for Sri Malleswara Swamy temple at Polathala.


More Details....

కడప జిల్లావాసికి ఉర్దూ అకాడమీ అవార్డు
  కడప: జిల్లాకు చెందిన ప్రముఖ ఉర్దూ కవి డా.ఇక్బాల్‌ఖుస్రో 'ఔరంగ్' గ్రంథమునకు రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ అవార్డు ప్రకటించింది. ఆయన రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్వూ లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. అవార్డు కింద ఆయనకు రూ.4వేలు నగదు పారితోషికం, ప్రశంసాపత్రం అందజేశారు. ఆయనకు అవార్డు రావడంపై ప్రముఖ కవులు డా.సాగర్‌జయ్యది, యూసఫ్‌షఫీ, షకీల్ అహ్మద్, సాహిత్య నేత్రం సంపాదకుడు శశిశ్రీ అభినందనలు తెలిపారు

DEVUNI KADAPA BRAHMOTSAVAMS FROM FEB 6th
 

Brahmotsavams will be performed in Sri Lakshmi Venkateswara Swamy temple at Devunikadapa from February 6 to 16, temple Inspector Hanmanthaiah said on Friday. Tirumala Tirupati Devasthanams will conduct the second Brahmotsavam in the ancient temple, since it took over the temple, he told newsmen.

More Details...