|
Custom Search
|
|
| English Version: | Telugu Version: | |
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
Picture of the Week: Scenic View of River Kundu at Tanguturu A Scenic View of River Kundu when cows are getting rid of their Thirst. Photo by Naresh Reddy Village of The Week: Pallavolu (Chapadu Mandal)
Dr Kataru Balaraju, who is practicising as a Dermotologist in Nandyal Town - contributed Pallavolu Village Information. Team Kadapa.info appreciating Dr.BalaRaju, Short Story of the Week: ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) ''సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా సిగ్గుపడింది.'' పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి... Recent Comments: |
తాజా చేర్పులు |
![]() |
||
| Copy Right�2012, www.kadapa.info. All Rights Reserved. |